GNTR: కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై పోలీసులు అవగాహన కల్పించారు. ఫేక్ లింకులు, ఓటీపీ, ఫిషింగ్, డిజిటల్ అరెస్ట్, పెట్టుబడి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీ, పిన్, సీవీవీ, బ్యాంకు వివరాలు పంచుకోవద్దన్నారు. మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేసి, సైబర్‌క్రైమ్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సైబర్ నేరాలపై అవగాహన సదస్సు


