SRPT: సూర్యాపేట జిల్లాలో అక్టోబర్ నెలను సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ మంత్‌గా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కె. నరసింహ వెల్లడించారు. “ఆగండి… ఆలోచించండి… అడుగు వేయండి” నినాదంతో అక్టోబర్ 1న ఫ్లాష్ వాక్‌తో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. నెల రోజుల పాటు ప్రజలకు సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.
తెలంగాణ
సైబర్ భద్రతపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ నరసింహ


