SRD: జిన్నారం మున్సిపల్ ఛైర్మన్ జనార్దన్ అధ్యక్షతన బుధవారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులతో పాటు రాబోయే పండుగల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు. వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
మున్సిపల్ సమావేశంలో పలు తీర్మానాలు


