PPM: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా అక్టోబర్ 2, 3వ తేదీల్లో విశాఖలో ఖాదీ సంత నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురాంరాజు బుధవారం తెలిపారు. ఈ మేరకు పోలమాంబ కళ్యాణ మండపంలో సంత నిర్వహిస్తామన్నారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించి చేతివృత్తులు, చేనేతకు అండగా నిలవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అక్టోబర్ 2న ఖాదీ సంత


