హైదరాబాద్: 28°C
క్రీడలు

విండీస్ ఆల్ టైమ్ రికార్డు స్కోర్

భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ చేసిన 405/7 పరుగుల స్కోరే వన్డే క్రికెట్ చరిత్రలో ఆ జట్టుకు అత్యధికం. అంతకుముందు 2019లో ENGపై చేసిన 389 పరుగులే వారి అత్యధిక స్కోరుగా ఉండేది. అలాగే, వన్డే చరిత్రలో వెస్టిండీస్ బ్యాటర్లు ఒకే ఇన్నింగ్స్‌లో 3 సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి. కాగా, వన్డేల్లో ఇది టీమిండియాపై ఒక ప్రత్యర్థి జట్టు నమోదు చేసిన మూడో అత్యధిక స్కోరు.