ATP: గుంతకల్ రైల్వే గ్రౌండ్‌లో బుధవారం అండర్-15, 18 విభాగాల క్రికెట్ ప్రతిభాన్వేషణ నిర్వహించారు. యువ క్రికెటర్లను వెలికితీసి జాతీయస్థాయి శిక్షణ అందించడమే RDT లక్ష్యమని క్రికెట్ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ మచ్చా రామలింగారెడ్డి అన్నారు. 151 మంది క్రీడాకారులు హాజరవగా.. ఎంపికైన వారికి అనంతపురంలో ప్రత్యేక శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గుంతకల్‌లో RDT క్రికెట్ ప్రతిభాన్వేషణ


