హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఉచిత ప్రమాద బీమా సౌకర్యం

AKP: నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ పదివేల పైగా పార్టీ నాయకులకు ఉచిత ప్రమాద భీమా పథకాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. నియోజకవర్గంలో అందరికీ లబ్ధి చేకూరుతుందన్నారు.