హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపటి నుంచి పీఎం సూర్యఘర్ సేవా-సేతు సదస్సు

ఖమ్మం జిల్లాలో అక్టోబర్ 1 నుంచి 3 వరకు ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర, కూసుమంచి కేంద్రాల్లో పీఎం సూర్యఘర్ 'సేవా-సేతు' సదస్సులు నిర్వహించనున్నట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శ్రీనివాసాచారి తెలిపారు. 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్‌పై రూ.78 వేల సబ్సిడీతో జీరో బిల్లు పొందవచ్చన్నారు. క్యాంపుల్లోనే వెండర్ల ద్వారా స్పాట్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని పేర్కొన్నారు.