హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుల కుటుంబాలకు BRS అండ: మాజీ MLA

BHPL: రేగొండ మండలంలోని పలు గ్రామాల్లో మృతుల కుటుంబాలను మాజీ MLA, BRS నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గండ్ర వెంకటరమణారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల నివాసాలకు వెళ్లి వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు BRS పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. BRS నాయకులు తదితరులు ఉన్నారు.