PPM: నీలకంఠాపురం పోలీసులు కురుపాం మండలం కంటుగూడ గ్రామంలో వాగు దాటేందుకు ఇబ్బంది పడుతున్న ప్రజలు, విద్యార్థుల కోసం తాటి చెట్లతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేశారు. ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాలు, ఎస్‌డీపీవో రాంబాబు సూచనలతో సీఐ బి.హరి ఆధ్వర్యంలో ఎస్సై పి.రమేష్ నాయుడు, సిబ్బంది స్వయంగా శ్రమించి ఈ వంతెనను నిర్మించి ప్రశంసలు అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసుల చొరవతో వంతెన


