KNR: శాతవాహన విశ్వవిద్యాలయంలో నూతన పరిశోధన కేంద్రం ఏర్పాటుతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వీసీ ఆచార్య ఉమేశ్‌కుమార్ కోరారు. జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి కలసి వినతిపత్రం సమర్పించారు. పరిశోధన వసతులు మెరుగుపడితే విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని వివరించారు.
తెలంగాణ
యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు కోరిన వీసీ


