హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఏసీఎస్ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు

NRML: ఖానాపూర్ మండలం సత్తెనపల్లి గ్రామ రైతువేదికలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఖానాపూర్ ఎస్బీఐ మేనేజర్, పీఏసీఎస్ ఛైర్మన్ శ్రీనివాస్ రైతులతో మాట్లాడారు. వ్యవసాయ, పంట రుణాలు, కేసీసీ, వడ్డీ రాయితీ పథకాలు, రుణాల చెల్లింపు వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. సమావేశంలో రైతుల సందేహాలను పరిష్కరించి, పలు సూచనలు చేశారు.