హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రాష్ట్ర గీతంతో మార్మోగిన వేదిక

SRCL: జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి 'జయ జయహే తెలంగాణ' రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా సభకు వచ్చిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కూడా వారితో గొంతు కలపడంతో సిరిసిల్ల వేదిక మార్మోగింది.