NZB : బాల్కొండ మండల కేంద్రంలో గ్రామ సభలో రెండవ విడత డబుల్ బెడ్ రూమ్ లక్కీ డ్రా 4 గంటల పాటు నిలిచిపోయి రద్దు అయింది. ప్రజాపాలన దరఖాస్తు రిజిస్టర్లు కనిపించకపోవడం, అర్హులకు అన్యా యం జరుగుతోందంటూ ప్రజలు తీవ్ర నిరసన తెలిపారు. దీంతో దరఖాస్తులపై విచారణ ప్రక్రియను నిలిపివేశారు. కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గం,తహశీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
నిరసనల మధ్య డబుల్ బెడ్ రూమ్ లక్కీ డ్రా రద్దు


