హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘భూ రీ-సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి’

MLG: భూ రీ-సర్వేను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు. బుధవారం ఐడీఓసీలో తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. కొలతలు, భూ వివరాల నమోదులో పొరపాట్లకు తావులేకుండా చూడాలని సూచించారు. భూభారతి, సాదా బైనామా దరఖాస్తులను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.