MDK: రాష్ట్రస్థాయి క్రీడల్లో పతకాలు సాధించిన మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులను ప్రముఖ సంఘసేవకుడు గంజి శ్రీనివాస్ గుప్తా ఘనంగా సన్మానించారు. ఆర్థిక ఇబ్బందులతో ఏ క్రీడాకారుడూ వెనకబడకూడదని, జాతీయ పోటీలకు వెళ్లేవారికి పూర్తి సాయం అందిస్తానన్నారు. ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం గెలిచిన విద్యార్థులను అధ్యాపక బృందం అభినందించారు.
తెలంగాణ
మెదక్ ఖ్యాతిని ప్రపంచస్థాయికి చాటాలి: గంజి శ్రీనివాస్


