హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మైక్యూర్‌ యాప్‌‌లో తప్పుడు సమాచారం'

MDCL: నిజాంపేట్ సర్కిల్ ప్రగతినగర్‌లో అక్రమ ఫ్లెక్సీలపై మైక్యూర్‌ యాప్‌లో ఫిర్యాదు చేస్తే సంబంధం లేని ఫోటోలు పెట్టి సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారు. వార్డ్ ఆఫీసర్ పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. నిర్లక్ష్య సిబ్బందిపై డీసీ సాబీర్ అలీ, జోనల్ కమిషనర్ పింకేశ్ కుమార్, కమిషనర్ శ్రీజన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.