హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'యోగా బోధనకు ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించాలి'

KKD: పీఎం శ్రీ పాఠశాలల్లో యోగా బోధనకు ప్రత్యేక విద్యార్హతలు కలిగిన యోగా ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ జిల్లాకు చెందిన యోగా ఉపాధ్యాయులు కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో యోగా విద్యలో డిప్లొమా, పీజీ డిప్లొమా, ఎంఎస్సీ యోగా, ఎంఏ యోగా వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన ఉపాధ్యాయులు, పలువురు ఉన్నారన్నారు.