KMM: కల్లూరు మండలం బోయినపల్లిలో బుధవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మట్టా రాగమయి పాల్గొని లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో మహిళలలో పండగ వాతావరణం నెలకొంది అన్నారు.
తెలంగాణ
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో రాగమయి


