హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలుడిని గుర్తిస్తే.. సంప్రదించండి!

అనంతపురం వన్‌ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఓ బాలుడు ఆశ్రయం పొందుతున్నాడు. సరిగా మాటలు రాని ఆ బాలుడు, తన తల్లి పేరు అనిత అని చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడి కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం గాలిస్తున్నామని, వివరాలు తెలిసినవారు 7013025584 లేదా 9440313394 నంబర్లలో సంప్రదించి సమాచారం అందించాలని కోరారు.