హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైక్‌లు, ఫోన్ల చోరీ.. నిందితుడి అరెస్ట్

MDCL: మేడిపల్లి PS పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. చింతల్ జీడిమెట్లలో ఉంటున్న జార్ఖండ్ వాసి బబ్లు పాశ్వాన్ (45)ను అరెస్టు చేసి విచారించగా 9 కేసులు వెలుగులోకి వచ్చాయి. అతడి నుంచి 4 బైక్లు, 3సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.