హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీఆర్వోపై దాడి కేసులో ఇద్దరి అరెస్ట్

KRNL: సీ.బెళగల్‌‌లో వీఆర్వో గోపాల్‌పై దాడి కేసులో బోయ తిరుమలేష్‌, బోయ దస్తగిరిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం వారి వద్ద నుంచి కత్తిని స్వాధీనం చేసుకుని, వ్యక్తిగత కక్షలతోనే దాడి జరిగినట్లు ఎస్సై వేణుగోపాల్‌రాజు తెలిపారు. ఇద్దరినీ కోర్టులో హాజరుపరచగా అక్టోబరు 13 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించినట్లు తెలిపారు.