TG: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు భారీగా కొకైన్‌ను సీజ్ చేశారు. దోహా నుంచి వచ్చిన ప్రయాణికుడి దగ్గర రూ.24.5 కోట్ల విలువైన 4.9 కేజీల కొకైన్‌ను పట్టుకున్నారు. చాక్లెట్ రూపంలో నిందితుడు కొకైన్‌ను తీసుకువచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
క్రైమ్
భారీగా కొకైన్ సీజ్.. నిందితుడు అరెస్ట్


