AP: నంద్యాలలో విషాదం చోటుచేసుకుంది. రోజాకుంట వీధిలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్టాక్ మార్కెట్‌లో నష్టపోవడంతో చున్నీతో ఉరివేసుకుని భార్య మౌనిక ఆత్మహత్య చేసుకుంది. భార్య మృతిని తట్టుకోలేక భర్త కిరణ్ కూడా అదే చున్నీతో ఉరివేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
స్టాక్ మార్కెట్‌లో నష్టం.. దంపతులు ఆత్మహత్య


