TG: బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి రంగారెడ్డి జిల్లా ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే, బాధితుడికి రూ.2 లక్షల పరిహారం మంజూరు చేస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. బీహార్‌కు చెందిన మునావర్ హుస్సేన్ (30) HYDలోని ఓ మదర్సాలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. 2025లో అతడు ఓ బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
క్రైమ్
బాలుడిపై లైంగిక దాడి.. దోషికి జీవిత ఖైదు


