TG: రంగారెడ్డి(D) మొయినాబాద్(M) ముర్తుజగూడలో విషాదం చోటుచేసుకుంది. మణికొండ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సామ రిషితారెడ్డి(17) డెంగ్యూ బారిన పడింది. జ్వరంతో బాధపడుతూనే కాలేజీకి వెళ్లిన ఆమె ఆరోగ్యం క్షీణించడంతో HYDలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిన్న కన్నుమూసింది. రిషితా రెడ్డి డెంగ్యూతోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
క్రైమ్
డెంగ్యూతో ఇంటర్ విద్యార్థిని మృతి


