ఎన్నికల కమిషన్‌లోని ఇద్దరు కమిషనర్లు.. సీఈసీ చర్యలు ఏకపక్షంగా ఉన్నాయని చెప్పారని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వెల్లడించారు. ఈ నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఆ పదవిలో కొనసాగడానికి అనర్హుడని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా సాగేందుకు.. ప్రతి ఒక్కరి ఓటుహక్కును కాపాడేందుకు పార్టీ శ్రేణులు పోరాడాలని పిలుపునిచ్చారు. అవసరమైతే రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టాలన్నారు.
వార్తలు
కాంగ్రెస్ శ్రేణులు పోరాటం చేయాలి: ఖర్గే


