చెన్నైలో ఆధాత్మిక గురువు విజయ్ కుమార్ అలియాస్ కల్కి భగవాన్ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కల్కి భగవాన్ ఆరోగ్యం బాగానే ఉందని.. సాధారణ చికిత్స తీసుకుంటున్నారని కల్కి ట్రస్ట్ యాజమాన్యం వెల్లడించింది. 2019లోనూ ఆయన అనారోగ్యానికి గురై తిరిగి కోలుకున్నారు.
వార్తలు
కల్కి భగవాన్‌కు అస్వస్థత


