బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఆదేశాల మేరకు శ్రీనివాస్ కాలనీ సెకండ్ లైన్‌లో డ్రైనేజీ అభివృద్ధి పనులను టీడీపీ టౌన్ అధ్యక్షుడు మందపాటి ఆంద్రేయ గురువారం పరిశీలించారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ఈ పనులను సత్వరమే పూర్తి చేయాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఫరీద్ మస్తాన్, టౌన్ కార్యదర్శి శీలం శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీనివాస్ కాలనీలో డ్రైనేజీ పనుల పరిశీలన


