ప్రకాశం: కనిగిరి(మం) పేరంగుడిపల్లి, చిన్న ఇర్లపాడు, గోసులవీడు, ఎర్రఓబనపల్లి గ్రామపంచాయతీలను ఎంపీడీవో అబ్దుల్ ఖాదర్ మంగళవారం సందర్శించారు. బిన్ బ్యాగ్ విధానం, రోజువారీ చెత్త సేకరణ, SWPC షెడ్ నిర్వహణపై సిబ్బందికి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పారిశుధ్య చర్యలు సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామపంచాయతీల్లో పారిశుధ్యం పనులు తనిఖీ


