వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ రెండో వన్డేలో టీమిండియా తలపడనుంది. తొలి వన్డేలో శుభారంభం చేసిన భారత్.. సిరీస్‌పై గురిపెట్టింది. తొలి మ్యాచ్‌లో కేల్ రాహుల్, జడేజా, నితీష్ కుమార్‌రెడ్డి, నమన్ ధీర్‌లకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. మరోవైపు భారత పేస్ విభాగం ఇంకా మెరుగుపడాల్సి ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
క్రీడలు
నేడు భారత్, వెస్టిండీస్ రెండో వన్డే


