పాకిస్తాన్ యువ క్రికెటర్ అజమ్ ఖాన్ మరణించాడంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు కలకలం రేపాయి. అయితే వీటిని ఖండిస్తూ అజమ్ ఖాన్ లైవ్ వీడియోలోకి వచ్చి, తాను క్షేమంగా ఉన్నానని స్పష్టం చేశాడు. 'బతికుండగానే నన్ను చంపేశారుగా' అని స్నేహితులతో నవ్వుతూ వ్యాఖ్యానించాడు. ఫేక్ న్యూస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అనడానికి తన మరణవార్తే ఉదాహరణ అని చమత్కరించాడు.
క్రీడలు
'బతికుండగానే చంపేశారు'.. పాక్ క్రికెటర్ ఆవేదన!


