ఎలాంటి ప్రణాళికలు, పెద్దగా ప్రాక్టీస్ లేకుండా మైదానంలోకి దిగినా విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగిపోయాడు. ఇది అతడికి వన్డేల్లో 55వ శతకం కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో 86వది. సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును దాటడానికి కోహ్లీకి మరో 15 శతకాలు కావాలి. కోహ్లీకి 38 వన్డే మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ చారిత్రక రికార్డును కింగ్ అందుకుంటాడో లేదో వేచి చూడాలి.
క్రీడలు
'శత'కాల వైపు పరుగు.. విరాట్‌కు సాధ్యమేనా?


