హైదరాబాద్: 28°C
క్రీడలు

విరాట్ బ్యాట్ రహస్యం ఇదే..!

వెస్టిండీస్‌పై 9 సిక్సర్లతో 139 పరుగులు చేసిన మ్యాచ్‌లో కోహ్లీ తన రిస్ట్ వర్క్‌ను అద్భుతంగా ఉపయోగించాడు. 'ఇంగ్లీష్ విల్లో' బ్యాట్లు మణికట్టును చక్కగా ఉపయోగిస్తూ భారీ షాట్లు కొట్టడానికి వీలు కల్పిస్తాయి.  అయితే, ఆటగాళ్లు తమ బ్యాటింగ్ శైలికి తగ్గట్టుగా వీటిని కస్టమైజ్ చేయించుకోవడం వల్లే మైదానంలో విస్ఫోటనాత్మక బ్యాటింగ్ చేయగలుగుతారు.