ఖమ్మం నగరంలోని 18వ డివిజన్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంగళవారం ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు దీపక్ చౌదరి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఖాదర్ బాబా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆపద సమయంలో నిరుపేదల ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కొండంత అండగా నిలుస్తోందని ఖాదర్ బాబా తెలిపారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
CMRF చెక్కుల పంపిణీ


