KMM: ఏన్కూరు మండలం జన్నారం,నూకలంపాడు, రాఘవాపురం,తిమ్మారావుపేట గ్రామాల్లో ఎరువుల గోడౌన్లను మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య తనిఖీ చేశారు. లైసెన్సులు, రిజిస్టర్లు,ఇన్వాయిస్‌లను పరిశీలించారు. అపరిచితులు నకిలీ ఎరువులు విక్రయించేందుకు వస్తే వెంటనే వ్యవసాయ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు.
తెలంగాణ
దుకాణాలు తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి


