BDK: పినపాక మండలం బయ్యారానికి చెందిన శ్రీరామ్ నివేదన్ NEETలో సీటు సాధించడంతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అభినందించారు. కష్టపడి సాధించిన ఈ విజయంతో గ్రామానికి, తల్లిదండ్రులకు పేరు తీసుకొచ్చారని ప్రశంసించారు. భవిష్యత్తులో మంచి వైద్యుడిగా ఎదిగి మరిన్ని విజయాలు సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
వార్తలు
NEETలో సీటు విద్యార్థికి ఎమ్మెల్యే అభినందనలు


