తండ్రి మరణంతో తల్లికి అండగా ఉండేందుకు బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి ఆటో నడుపుతోంది. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ, తల్లికి దగ్గరగా ఉండేందుకు ఆమె రాపిడో ఆటో నడపడం ప్రారంభించింది. ఐటీ ఉద్యోగంతో పోలిస్తే ఇప్పుడు సమయం తన చేతుల్లో ఉండటంతో పాటు, ఇంటి దగ్గరుంటూనే ఎక్కువ సంపాదిస్తున్నానని ఆమె ఆనందం వ్యక్తం చేస్తోంది.
వార్తలు
ఐటీ జాబ్‌కు గుడ్‌బై.. ఆటో డ్రైవర్‌గా యువతి


