ఆసియా గేమ్స్ పురుషుల క్రికెట్ సెమీఫైనల్స్‌లో పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్, భారత్‌తో శ్రీలంక తలపడనున్నాయి. అయితే జపాన్‌లో జరిగే మ్యాచ్‌లకు వర్షం ముప్పు పొంచి ఉంది. సెమీస్ రద్దయితే మెరుగైన ర్యాంకింగ్స్ ఆధారంగా భారత్, పాక్ ఫైనల్ చేరతాయి. ఒకవేళ ఫైనల్ కూడా వర్షార్పణమైతే అప్పుడు పరిస్థితి ఏంటి.. ఏ జట్టుకు ఏ పతకం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.
క్రీడలు
IND-PAK మధ్య ఫైనల్!.. వర్షంతో మ్యాచ్ రద్దయితే..?


