భారత అండర్-19 క్రికెట్ జట్టు మరోసారి అదరగొట్టింది. స్వదేశంలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో యూత్ వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. తాజాగా యూత్ టెస్టు సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. 48 పరుగుల తేడాతో AUS జట్టును మట్టికరిపించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
క్రీడలు
ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్


