CTR: మదనపల్లి లో జిల్లా స్థాయిలో రెడ్ రిబ్బన్ క్లబ్ ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ మరియు STD/STI మరియు ప్రత్యుత్పత్తి ఇన్స్పెక్షన్ క్విజ్ పోటీలను మంగళవారం నిర్వహించారు. పుంగనూరు బసవరాజ బాలికల కళాశాల విద్యార్థినులు హరిని,శరణ్య మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. వీరికి జిల్లా ఇంటర్ విద్య అధికారి రవి రూ.5వేలు నగదు బహుమతి అందజేసి అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థినిలు..


