AKP: అచ్చుతాపురం మండలం దిబ్బపాలెం గ్రామంలో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పర్యటించారు. ఈ సందర్భంగా పాత పాఠశాల భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా భవనం పరిస్థితి, వసతులు, భవిష్యత్ వినియోగ అవకాశాలను అధికారులతో చర్చించారు. ప్రజాప్రయోజనాలకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాల భవనాన్ని పరిశీలించిన కలెక్టర్


