SKLM: పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో కొలువై ఉన్న ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారిని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మూర్తి మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆయన వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
దుర్గమ్మను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే


