హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒకే పాఠశాలలో భర్త వాచ్‌మెన్‌.. భార్య ఛైర్‌పర్సన్‌..!

CTR: ఒకే పాఠశాలలో భర్త వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తుండగా.. భార్య అదే పాఠశాల SMC ఛైర్పర్సన్‌గా ఎన్నికైన ఆసక్తికర ఘటన కుప్పం (M) వసనాడు ZP హై స్కూల్లో చోటుచేసుకుంది. మంగళవారం నిర్వహించిన పాఠశాల నిర్వహణ కమిటీ (SMC) ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఛైర్పర్సన్‌గా కవిత ఎన్నికయ్యారు. ఆమె భర్త వడివేలు ఇదే పాఠశాలలో కొంతకాలంగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు.