హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వచ్ఛత తోనే ఆరోగ్యకర సమాజం

BDK: భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో CRPF 141 బెటాలియన్ సిబ్బంది, NSS యూనిట్ల సమన్వయంతో మంగళవారం స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ముందుగా కళాశాల ప్రాంగణంలోని కలుపు మొక్కలను తొలగించి పరిశుభ్రతను కాపాడేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జాన్ మిల్టన్ మాట్లాడుతూ..విద్యార్థుల్లో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు.