BHPL: జిల్లాలోని రైతులందరూ రేపటిలోగా ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ క్రియేషన్, డిజిటల్ క్రాప్ సర్వే పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి (DAO) బాబురావు సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ..భూములు, సాగు వివరాలను డిజిటల్‌గా నమోదు చేసి వ్యవసాయ సేవలను సులభతరం చేసేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం రైతులు ఏవో, ఏఈవోలను సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
‘ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ క్రియేషన్ చేసుకోవాలి’


