BDK: హైకోర్టు స్టే, స్టేటస్ కో ఉత్తర్వులు అమలులో ఉన్నప్పటికీ నిర్మాణ పనులు కొనసాగించడంపై జిల్లా పంచాయతీ అధికారి అనూష ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కొత్తగూడెం విద్యానగర్ కాలనీలో అక్రమ భవన నిర్మాణాలను ఆమె పరిశీలించారు. కోర్టు ఆదేశాలు అమలులో ఉన్న సమయంలో నిర్మాణ పనులు కొనసాగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
అక్రమ నిర్మాణాలను పరిశీలించిన DPO


