WGL: కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా వర్ధన్నపేటకు చెందిన కంజర్ల మహేష్ నియమితులయ్యారు. ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ మంగళవారం జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మహేష్ తెలిపారు.
తెలంగాణ
కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా కంజర్ల మహేష్


