హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సీ సంస్థ ఈడీగా విజయలక్ష్మి బాధ్యతలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ సేవా సహకార అభివృద్ధి సంఘం కార్యనిర్వాహక సంచాలకురాలిగా(ఈడీ) పి. విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు.  సంస్థ ఛైర్మన్, కలెక్టర్ సమక్షంలో ఆర్. ఉపేందర్‌రావు నుంచి బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.