హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫోరెన్సిక్ పీజీ విద్యార్థుల ఆరోపణలపై విచారణ పూర్తి!

వరంగల్ కేఎంసీలో ఫోరెన్సిక్ పీజీ విద్యార్థుల నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై త్రిసభ్య కమిటీ విచారణ పూర్తి చేసింది. థీసిస్, పరీక్షా కేంద్రం, ప్రాక్టికల్‌కు సంబంధించి డబ్బులు అడిగినట్లు విద్యార్థులు ఆరోపించారు. విచారణ నివేదికను సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్‌కు పంపినట్లు మంగళవారం ప్రిన్సిపల్ డాక్టర్ దివ్వెల మోహన్ దాస్ తెలిపారు.